కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. దమ్ముటే..!

2 months ago 8
నల్లగొండలో రైతు ధర్నాను అడ్డుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడని, ఆఖరికి దివ్యాంగుడు అయిన బీఆర్‌ఎస్‌ నాయకుడు భూపాల్‌రెడ్డి మీద కూడా పోలీస్‌స్టేషన్‌లో దాడి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సిగ్గుందా అంటూ నిలదీశారు. నల్గొండ గడ్డ.. నాడు సాయుధ రైతాంగ పోరాటానికి రాష్ట్ర రైతుల్లో స్ఫూర్తి నింపిందని, ఇప్పుడు కూడా రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
Read Entire Article