కోమాలోకి తెలుగు స్టార్ నటుడు భార్య.. 4 ఏళ్లు మంచానికే పరిమితం.. ఇండస్ట్రీలో సంచలనం..!
2 months ago
4
Actor: సిల్వర్ స్క్రీన్‌పైన నవ్వుతూ కనిపించే నటీనటులు వ్యక్తిగత జీవితాలలోనూ అంతే సంతోషంగా ఉంటారని అందరూ భావిస్తారు. ఇది కొందరి విషయంలో నిజం కావచ్చు కానీ, మరికొంతమంది మాత్రం చాలా విషాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు.