Tollywood: మంచి కథ.. చిన్న కొత్త హీరో, హీరోయిన్లతో తెరకెక్కిన కోర్టు సినిమా సైలెంట్‌గా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హీరో నాని నిర్మాణంలో వచ్చిన ఈసినిమాకు జగదీష్ యువ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈసినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.