'కౌన్ బనేగా కరోడ్ పతి' షో 25 సంవత్సరాల వేడుక... స్పెషల్ గెస్ట్‌గా హైదరాబాదీ కమెడియన్..!

1 year ago 11
బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న కౌన్‌ బరేడా కరోడ్‌ పతి టాక్‌ షోకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాక్‌ షోలో ఇప్పటివరకు వచ్చిన 15 సీజన్‌లు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ తెచ్చుకున్నాయి.
Read Entire Article