క్రిష్‌ను మర్డర్ చెయ్యమన్నా మహాదేవయ్య.. రుద్రా చెంప పగలగొట్టి మరీ రెచ్చగొట్టేసిన విలన్?

1 year ago 38
Satyabhama Serial Today September 25th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. రౌడీ క్రిష్ ను పెళ్లి చేసుకున్న సత్య తన భర్తను మార్చుకోగలదా? లేదా అనేది కథ.. మరి ఈరోజు సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Read Entire Article