క్రిస్టియన్ భర్తతో హిందూ పూజ ! దేశీ హీరోయిన్ పర్సనల్ లైఫ్ ఫోటోలు వైరల్
2 months ago
4
Priyanka Chopra: నటి ప్రియాంక చోప్రా తన కూతురు, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకుంది. దేశీ అమ్మాయి పండుగ మూడ్‌లో ఉన్నట్లు నటి ఫోటోలను పంచుకుంది.