క్రిస్మస్ స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!

2 months ago 9
క్రిస్మస్ వీక్ వచ్చిందంటే సినీ ప్రేక్షకులకు పండుగ వాతావరణమే. సెలవుల సీజన్ కావడంతో థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీల్లో వరుసగా మూవీస్, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూ వినోద ప్రియులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నాయి.
Read Entire Article