క్రేజీగా 'ఆశ' మూవీ ఫస్ట్ లుక్.. మళ్లీ కొత్త కాన్సెప్ట్.. గ్యాప్ ఇవ్వండి మామ గ్యాప్ ఇవ్వండి

11 months ago 21
మలయాళ సినీ పరిశ్రమ నుంచి ఒక ఆసక్తికరమైన కొత్త ప్రాజెక్ట్ మొదలైంది. పాపులర్ యాక్టర్స్ ఊర్వశి, జోజు జార్జ్ కలిసి ఒక క్రేజీ మల్టీలింగ్వల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆశ' అనే టైటిల్ పెట్టారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Read Entire Article