క్రైమ్ కామెడీ మూవీగా ‘బా బా బ్లాక్ షీప్’.. ఒక్క రోజులో జరిగే కథ, శరవేగంగా షూటింగ్
11 months ago
35
బా బా బ్లాక్ షీప్ చిత్రాన్ని వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ మేఘాలయలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేస్తోంది. గుణి మంచికంటి దర్శకత్వంలో వస్తున్న ఆసక్తికరమైన క్రైమ్ కామెడీ కథ ఇది.