క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'మటన్ సూప్' సినిమా.. డైరెక్టర్ గట్స్‌కు మెచ్చుకోవాల్సిందే!
4 months ago
5
టాలీవుడ్‌లో బడ్జెట్‌తో సంబంధం లేకుండా, కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. రొటీన్‌కు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిత్రాలను ఆదరిస్తున్న ఆ కోవలోనే, ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న సినిమా ‘మటన్ సూప్’.