క్లైమాక్స్ చూసి నా కొడుకు ఏమన్నాడంటే.. షాకయ్యా: కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

11 months ago 16
ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.  ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో క్లైమాక్స్ అదిరిపోయిందనే టాక్ వస్తోంది. ఈ క్లైమాక్స్ పై తన కొడుకు ఒపీనియన్ పై కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు వైరల్ గా మారాయి.
Read Entire Article