క్షమాపణలు చెప్పను.. వివాదంలో కమల్ హాసన్..

1 year ago 38
ఒక్క మాటతో దేశవ్యాప్తంగా దుమారం రేపిన కమల్ హాసన్. సినిమా రిలీజ్‌కు ముందు చేసిన వ్యాఖ్యలతో మళ్లీ మరోసారి వార్తల్లోకెక్కారు. "క్షమాపణ చెప్పే పరిస్థితే లేదు" అని స్పష్టంగా చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. కర్ణాటకలో తీవ్ర స్థాయిలో మంటల రేపిన మాటల వెనక అసలు విషయం ఏమిటో తెలుసుకోండి!
Read Entire Article