క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్.. ఎవరినీ బాధ పెట్టాలని కాదంటూ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
4 months ago
7
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి ప్రదర్శనను అనుకరించడంతో ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకలో ఈ సంఘటన జరిగింది.