'క్షమించండి.. నేనొక చెత్త సినిమా తీశాను'.. 'లైలా' రిజల్ట్‌పై విశ్వక్ సేన్ ఎమోషన్ పోస్ట్!

2 months ago 6
నిజానికి ఈ సినిమా రిలీజ్‌కు ముందు పెద్ద కాంట్రవర్సీనే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వి చేసిన కామెంట్స్‌ వల్ల కొందరు ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ సైతం చేశారు.
Read Entire Article