'ఖైదీ నెంబర్ 150' విలన్ గుర్తున్నాడా?.. ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్ అని తెలుసా?

9 months ago 21
అప్పటికి బాస్‌ను హీరోగా స్క్రీన్‌పై చూసి 10 ఏళ్లు అయిపోయింది. మగధీర, బ్రూస్‌లీ వంటి సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు కానీ.. అది అభిమానులకు సరిపోలేదు. దేవుడా మా బాస్ మనసు మార్చి మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా చూడు అంటూ మొక్కుకోని మెగా అభిమాని లేడు.
Read Entire Article