గంగవ్వ.. మళ్లీ బిగ్ బాస్‌కు రావడం అవసరమా? పోయినాసరే వద్దు మర్రో అన్నావ్?
6 months ago
5
Bigg Boss Season 8 - Gangavva: బిగ్ బాస్ సీజన్ 8.. సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన ఈ సీజన్ లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఐదు వారంలోకి చేరుకున్న ఈ సీజన్ లో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 2.ఓ గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది.