గంట 15 నిమిషాలున్న ఈ మూవీ చూడటం అందరికి వల్ల కాదు.. గుండె గట్టిదైతేనే తట్టుకుంటారు
1 year ago
11
OTT Movie: మీరు మంచి థ్రిల్లర్ సినిమా కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే కేవలం గంటా 15 నిమిషాల రన్‌టైమ్‌తోనే ఊపిరి బిగపట్టేలా చేసే సినిమా ఉంది. దీన్ని చూశాక మీ మైండ్‌లో నుంచి అంత ఈజీగా పోదు.