గంటలకు రూ.15 లక్షలు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్... దీపికా, ప్రియాంక చోప్రా మాత్రం కాదు..!
8 months ago
9
Tollywood Heroine: ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇది బాగా వర్తిస్తుంది. అందులోనూ హీరోయిన్ల విషయంలో దీని డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.