గత్తరలేపుతున్న పుష్ప2 కలెక్షన్లు... 4 రోజుల్లో ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందంటే..?
1 month ago
5
సినిమా రిలీజై 5 రోజులు అవుతున్నా.. పుష్ప2 సునామీ ఎక్కడా తగ్గలేదు. అసలు రిలీజ్ డే రోజు ఏ రేంజ్‌లో ఊహకందని కలెక్షన్లు కొల్లగొట్టిందో.. 4వ రోజు కూడా అదే జోరు చూపిస్తుంది. నార్త్, సౌత్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్‌లో పుష్పగాడి రూల్ కొనసాగుతుంది.