‘గదాధారి హనుమాన్’ మూవీ టీజర్ లాంచ్.. నిర్మాత సి. కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
8 months ago
11
‘గదాధారి హనుమాన్’ చిత్రం విరభ్ స్టూడియో బ్యానర్ పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు.