గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ సర్కార్ - ఉత్తమ చిత్రంగా కల్కి, పూర్తి జాబితా ఇదే

10 months ago 26
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024 ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి నిలిచింది. ఉత్తమ రెండోవ చిత్రంగా పోట్టేల్, మూడవ చిత్రం లక్కీ భాస్కర్ స్థానం దక్కించుకుంది. ఈ మేరకు జ్యూరీ కమిటీ వివరాలను వెల్లడించింది. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2) పేరు ఖరారైంది.
Read Entire Article