గద్దర్ సినీ అవార్డుల వేదికపై అరుదైన సీన్.. సీఎం ముందే పుష్ప డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

1 year ago 30
Telangana Government Gaddar Awards: గద్దర్ అవార్డుల విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఈకార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి తన కృతజ్ఞతలు తెలిపారు. 14ఏళ్ల క్రితం ఆగిపోయిన అవార్డులను ఇప్పుడు తిరిగి ప్రారంభించామని రేవంత్ రెడ్డి చెప్పారు.
Read Entire Article