Gandhi tatha chettu movie : ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డ్స్‌ను దక్కించుకుంది.ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో టీమ్ ప్రీవ్యూస్ వేశారు.. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..