గాంధీజీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగారు అనుచిత వ్యాఖ్యలు... పిచ్చి పట్టినట్లుంది, హాస్పిటల్‌లో

10 months ago 18
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా మహాత్మా గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? అని ప్రశ్నిస్తూ, రాయడానికి వీల్లేని బూతు పదాలతో దూషించాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న శ్రీకాంత్ భరత్ గాంధీజీని దూషిస్తూ వీడియో పెట్టాడు.
Read Entire Article