గాయాలతో హాస్పిటల్ బెడ్‌పై సమతం.. ఆందోళనలో అభిమానులు

4 months ago 8
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రమాదం జరిగింది. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నట్లుగా తెలియజేసే ఓ ఫోటో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఈఫోటోలో సమంత కాలుపై నీడిల్స్ తో గుచ్చినట్లుగా ఉంది. సమంత ఫ్యాన్స్ ఆమెకు ఏమైందో అనే కంగారులో ఉన్నారు.
Read Entire Article