గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 11 ఎపిసోడ్‌లో గుణ మనుషులు దొంగతనం చేసిన ట్రక్‌ను కష్టపడి మీనా, బాలు పట్టుకుంటారు. కరెక్ట్ టైమ్‌కు పూల మాలలు వీరబాబుకు డెలివరీ చేస్తాడు. బాలు, మీనాలకు సారీ చెప్పిన వీరబాబు...చెప్పినదానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడు.