గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెత్తిస్తున్న కొత్త పోస్టర్.. అరాచకానికి ఇది కదా అసలైన రూపం..!
4 months ago
6
Devara Movie: దేవర ఫీవర్ ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ఇండియాను పాకేసింది. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27 వస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ లవర్స్ అందరూ ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.