గుంతలను పూడ్చేసే 'రోడ్ డాక్టర్'.. ఇక స్మూత్‌గా రహదారులు!

3 months ago 8
Road Doctor Machine Guntur: ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై గుంతలు ఏర్పడి వానహదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గుంటూరు నగర పాలక సంస్థ అత్యాధునిక 'రోడ్ డాక్టర్' యంత్రాన్ని వినియోగిస్తోంది. ఈ యంత్రంతో గుంతలను పూడ్చి.. రోడ్లను సురక్షితంగా, మన్నికగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు నగరంలోని రహదారుల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించింది.
Read Entire Article