గుచ్చి గుచ్చి గుండెలపై పచ్చబొట్టు పొడిచావే... అనుపమ అందానికి చందమామ సైతం తలొంచాల్సిందే..!

5 months ago 5
Anupama Parameswaran: మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా... గ్లామర్ పాత్రలకు మాత్రం కాస్త దూరంగానే ఉంది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మత్తెక్కించే ఫోటోలు పెడుతూ మెస్మరైజ్ చేస్తుంది.
Read Entire Article