గుడ్‍‍న్యూస్ చెప్పేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. తల్లిదండ్రులు కానున్న స్టార్ కపుల్

10 months ago 16
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గుడ్‍న్యూస్ చెప్పేశారు. వారిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.
Read Entire Article