గుడ్ న్యూస్.. థియేటర్ల బంద్ లేనట్లే.. దిగి వచ్చిన ఎగ్జిబిటర్లు

11 months ago 30
తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 1 నుంచి చేయాలనుకున్న థియేటర్ల బంద్ నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. థియేటర్లను తెరిచి ఉంచే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని నిర్ణయించింది.
Read Entire Article