గురుకులం' షార్ట్ ఫిలింకు ఘనత".. ఆ యువకుడికి ప్రశంసలు..

1 year ago 41
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ది ఒరిస్సా అవార్డుకు ఒడిస్సా, హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. ఇందులో తెలుగు నుంచి ఎంపికైన పలు చిత్రాల్లో 'గురుకులం' షార్ట్ ఫిలిం చిత్రానికి శ్రీకాకుళంకు చెందిన యువకుడు మునకాల గోవింద్ రెడ్డికి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నాడు.
Read Entire Article