గుర్తుపట్టకుండా మారిపోయిన Jr.ఎన్టీఆర్.. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ అన్న!

10 months ago 25
హీరోలు సినిమాల్లో నటించాల్సిన రోల్స్ కోసం బరువు పెరగడం, తగ్గడం చాలా కామన్. కానీ, ఒక్కోసారి సెలబ్రిటీల మేకోవర్ చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) విషయంలో అదే జరుగుతోంది.
Read Entire Article