గుర్తుపట్టని విధంగా మారిపోయిన శ్రీలీల.. సడ్డెన్‌గా చూసి ఆంటీ అనుకున్న! ఎలా ఉండే బ్యూటీ ఎలా

6 months ago 5
ఏడాది ముందు వరకు కూడా టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. అసలు.. ఈ మధ్య కాలంలో ఏకధాటిగా 3,4 సినిమాలు చేసిన హీరోయిన్ కూడా శ్రీలీలనే కావచ్చు. ఏడాది కిందట ఈ అమ్మడి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.
Read Entire Article