90లో ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగు తమిళ్‌లో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ సినిమాలు చేసింది . 1994లో విడుదలైన తమిళ చిత్రం 'కాదలన్' ద్వారా ఆమె ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.