మాములు ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అలా అదృష్టాన్ని అరచేతితో పట్టుకొచ్చుకున్న బ్యూటీ రక్షిత. 2002లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ ఏడాది హ్యాట్రిక్ హిట్లు కొట్టి సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేసుకుంది.