'గులాబీ' హీరోయిన్ మహేశ్వరీ గుర్తుందా?.. ఆమె ఇద్దరు కూతుళ్లు తెలుగులో క్రేజీ హీరోయిన్లు!

2 months ago 5
మహేశ్వరీ… ఈ పేరు వింటే ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ సరిగ్గా ఓ పాతికేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే, టాలీవుడ్‌లో ఒక సంచలనమైన పేరు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేయకపోయినా, స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను సంపాదించుకున్న నటి మహేశ్వరీ.
Read Entire Article