పార్శ్వగూనితో బాధపడుతున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అటువంటి బాధితులకు సర్జరీలు నిర్వహిస్తున్నారు. రూ. 12 లక్షల విలువైన సర్జరీని నిమ్స్ ఆసుపత్రిలో కేవలం రూ.1 లక్షకే నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సర్జరీ తర్వాత చాలా మంది సాధారణ జీవితం గడుపుతున్నట్లు వెల్లడించారు.