ఉదయం లేవగానే దేవుడి పాటలు వింటే ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ముల్లోకాలనేలే ఆ గరళాకంఠుడి పాటలు ప్రొద్దున్నే వింటుంటే ఒక ధైర్యంలా అనిపిస్తుంటుంది. మనసులో ఎలాంటి చింత ఉన్న సరే.. ఆ స్వామివారి పాటలతో పటాపంచలు అవుతుంది. సింగర్ మంగ్లీ పాడిన ఈ అద్భుతమైన పాట కూడా మనకు అలాంటి ఫీల్ కలిగిస్తుంది.