పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజలైన గ్లింప్స్ పాటలు జనాల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అసలు పాట వింటుంటే లిటరల్‌గా గూస్‌బంప్స్ వచ్చేశాయి. దేవి శ్రీ ప్రసాద్ కుమ్మేశాడంతే. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కాబోతుంది.