గూస్‌బంప్స్ తెప్పిస్తున్న తమ్ముడు సెకండ్ సింగిల్.. ఏం పాటరా అయ్యా మైండ్‌లో నుంచి పోవట్లే!

1 year ago 25
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, యువ కథానాయకుడు నితిన్ హీరోగా, దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "తమ్ముడు" ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article