గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మిరాయ్' ట్రైలర్... అసలు ఏం ఉంది మామ! థియేటర్‌లో పూనకాలే...

1 year ago 22
మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న మిరాయ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాను తెరకెక్కించాడు.
Read Entire Article