గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'సర్దార్ 2' గ్లింప్స్.. నరాలు తెగేట్టు ఉన్నాయ్ మామ!

2 weeks ago 6
2022లో విడుదలైన ‘సర్దార్’ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ భారీ విజయాన్ని సాధించింది. కార్తి నటన, పవర్‌ఫుల్ కథ, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీది సమపాళ్లలో కుదిరి సౌత్‌లోనే ది బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో సర్దార్ 2 సినిమా ఒకటిగా నిలిచింది.
Read Entire Article