గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు.. మార్గదర్శకాలు ఇవే..

2 weeks ago 2
గృహలక్ష్మి పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు పేదలు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోగా.. వాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా.. బిల్లుల చెల్లింపుపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
Read Entire Article