గెలిపిస్తే కేబుల్ కనెక్షన్ ఫ్రీ.. ఊపందుకున్న జూబ్లీబిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

5 months ago 8
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. దీంతో జుబ్లీహిల్స్ ఉపఎన్నికల అనివార్యమయ్యాయి. ఈ ఉపఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. జూబ్లీహిల్స్ పోరును ప్రతిష్టకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్షా పార్టీలు.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో తమను గెలిపిస్తే ఉచితంగా కేబుల్ కనెక్షన్ ఇస్తామని బ్యానర్లు వెలిశాయి.
Read Entire Article