గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లిన ఇద్దరు మృతి.. 5 లక్షలు ప్రకటించిన పవన్‌పై ట్రోల్స్
2 weeks ago
3
Game Changer Event:సంథ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మరవకముందే.. మరో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు యవకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.