సినీ ప్రియుల అటెన్షన్ మొత్తం ఇప్పుడు గేమ్ ఛేంజర్ వైపే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌లో చూసిన గేమ్ ఛేంజర్ బొమ్మే కనబడతుంది. ఓ వైపు మిక్స్డ్ రివ్యూలు వచ్చినా.. మరోవైపు మాత్రం B,C సెంటర్‌లలో జనాలు మాత్రం సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.