రామ్ చరణ్ గారి అభిమానులకు నమస్కారాలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా హృదయ పూర్వక నమస్కారాలు. రఘుపతి వెంకయ్యనాయుడు గారు, దాదా సాహేబ్ గారు, సత్యజిత్ గారు, నాగి రెడ్డి గారు, బీఎన్ రెడ్డి గారిని, రామ బ్రహ్మంగారి లాంటి దర్శకులను మర్చిపోలేము. తెలుగు సినిమాకు పేరు తెచ్చిన ఎన్టీఆర్‌ను స్మరించుకున్నాడు.