గేమ్ ఛేంజర్ సినిమా వల్లే S.J సూర్యకు... ఆ రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించే ఛాన్స్..!
2 weeks ago
4
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.