గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్‌.. తళుక్కున మెరిసిన సినీ, రాజకీయ సెలబ్రిటీలు

1 year ago 35
Akhil Akkineni Reception:అక్కినేని నాగార్జున రెండో కుమారుడు, నటుడు అఖిల్ పెళ్లి వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ జైనాబ్ రవడ్జీ వివాహం అత్యంత సింపుల్‌గా ట్రెడిషనల్‌గా జరిగింది. ఇక రిసెప్షన్ వేడుక మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది.
Read Entire Article